విద్య అర్హత: బి.వి. ఎస్సి, డైరీ టెక్నాలజీలో పీజీ డిప్లొమా
ఉద్యోగం: పశుసంవర్ధక శాఖ లో జాయింట్ డైరెక్టర్ (Retd)
అనుభవం: పశువైద్యరంగం మరియు రచనా రంగంలో 33 సం.లు అనుభవం
ప్రసారాలు: రేడియో లో 170, వివిధ తెలివిషన్ ఛానల్ లో ౩౦౦ కు పైగా ప్రసారాలు
వ్యాసాల ప్రచురణ : వివిధ దిన, మాసపత్రికలో మూడు వేలకు పైగా ప్రచురణలుప్రచురింపబడిన పుస్తకాలూ:
అవార్డులు:
శిక్షణ కార్యక్రమాలు:
S.D.D.B, నాబార్డ్, NARM, మేనేజ్, I.A.M, M.C.H.R.D, S.D.R.I బేఫ్ మొII ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో శిక్షణ పొందారు.
గోపాలమిత్ర, జీవమిత్ర, సంఘమిత్ర, మహిళా పాల ఉత్పత్తిదారులు, వెటర్నరీ అసిస్టెంట్లు, డైరీ సూపర్ వైజర్లు, వెటర్నరీ వాలంటరీ వర్కర్లు, శిక్షణ కారిక్రమాల్లో భాగస్వామ్యులైయ్యారు.
ఫారాల సందర్శన
ఫారంలో తెలుసుకునే విషయాలు
S no | Topic | Duration |
1 | ఫారం యజమాని పరిచయం, ఫారం ప్రారంభించడంలో ఎదురైన అనుభవాలు | 10 mins |
2 | పెంపకానికి అనువైన గొర్రెలు, మేకలు జాతులు | 45 mins |
3 | ఫారాల నిర్మాణంలో మెలకువలు | 45 mins |
4 | సాధారణంగా సోకె వ్యాధులు - నివారించే విధానాలు | 45 mins |
5 | మేపులో మెలకువలు - పశుగ్రాసాల సాగు | 30 mins |
6 | మార్కెటింగ్,పెట్టుబడి,బ్యాంకు లోన్ మరియు సబ్సిడీ | 30 mins |
7 | సందేహాలు - సమాధానాలు | 30 mins |
Kakinada
Farm: Al-Maizzun Livestock & Breeding Farm
Shed: Elevated
Hyderabad
Farm: Hanumanth Reddy Sheep Farm
Shed: Normal
Vijayawada
coming soon